top 10 google searches in india 2023
ఈ ఏడాది 2023లో భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏమి సెర్చ్ చేశారు, నెటిజన్ల దృష్టిని ఆకర్శించిన అంశాలు ఏంటి..? అనే మరిన్ని వివరాలు కింది చూడొచ్చు. 2023లో ఎక్కువమంది బారతీయులు గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే..1. చంద్రయాన్-32. కర్ణాటక ఎన్నికల ఫలితాలు3. ఇజ్రాయెల్ వార్తలు4. సతీష్ కౌశిక్5. బడ్జెట్ 20236. టర్కీ భూకంపం7. అతిక్ అహ్మద్8. మాథ్యూ పెర్రీ10. మణిపూర్ వార్తలు11. ఒడిశా రైలు ప్రమాదం న్యూస్‌కు సంబంధించి..1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్‌మెరైన్ 3. టర్కీ …